చెవిలోకి నీరు వెళితే ఏమవుతుంది? | Remove Water from Ear in Telugu | Dr Pedaprolu Swetha

Dr Pedaprolu Swetha16 December 20233:0512K views

About this video

చెవిలోకి నీరు వెళ్లే సందర్భాలను మనం తరచుగా చూస్తూఉంటాం. మీరు త్వరగా జాగ్రత్త తీసుకోకపోతే, చెవి ఇన్ఫెక్షన్‌కి గురయ్యే అవకాశం ఉంది? చెవిలోకి నీరు వెళితే ఏమవుతుంది? దీని కోసం మనం వైద్యుడిని సందర్శించాల్సిన అవసరం ఉందా? చెవిలోకి నీరు వెళ్లినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ENT స్పెషలిస్ట్ డాక్టర్ పి శ్వేత నుండి తెలుసుకుందాం.