Short
గర్భధారణ సమయంలో రక్తహీనత చికిత్స | Tips to Treat Anaemia During Pregnancy | Dr Anusha | #Shorts
About this short
గర్భధారణ సమయంలో బలహీనత, తలనొప్పి, అలసట లేదా కొన్నిసార్లు మైకముతో బాధపడుతున్నారా? ఇవి కొన్నిసార్లు మీరు గర్భధారణ సమయంలో ఐరన్ లోపం లేదా రక్తహీనతను కలిగి ఉన్నారని తెలిపే సూచనలు కావచ్చు. తీవ్రమైన రక్తహీనత తల్లి మరియు పిండంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. గైనకాలజిస్ట్ డాక్టర్ అనూష నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం. Are you experiencing weakness, headache, fatigue, or sometimes dizziness during your pregnancy period? These may sometimes be indications of having iron deficiency or Anaemia during pregnancy. How to treat Anaemia during Pregnancy? Let's know more from Dr Anusha, a Gynaecologist.