Short
పిల్లలలో రక్తహీనతను ఎలా నివారించాలి | Prevention of Anaemia in Children | Dr Srimukhi Anumolu
About this short
భారతదేశంలో ఎంతోమంది పిల్లలులో రక్తహీనత ఉంటుంది. చాలా మంది పిల్లలు తగినంత పోషకాహారం తీసుకోరు మరియు ఐరెన్ లోపం (హిమోగ్లోబిన్ లోపం) తో బాధపడుతున్నారు. వారు యెదిగేకొద్ది అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది. Paediatrician అయిన Dr శ్రీముఖి అనుమొలు తో మాట్లాడి పిల్లలలో రక్తహీనత గురించి తెలుసుకుందాం. Anaemia is a major cause of concern in India. A lot of children do not have enough nutritious food and suffer from iron deficiency. This can lead to many health complications later in their lives. Let's find out more about Anaemia in children from Dr Srimukhi Anumolu, a Paediatrician.