Short
నల్లటి వలయాలు ఎలా నివారించాలి? | How to Reduce Dark Circles? | Dr Sowmya Maddineni | #Shorts
About this short
చాలా మంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, డార్క్ సర్కిల్స్ గురించి మరెన్నో విషయాలు, ఎస్థెటిక్ మెడిసిన్ నిపుణులు అయిన డాక్టర్ సౌమ్యా మద్దినేని గారితో మాట్లాడి తెలుసుకుందాం. Dark circle is one of the most common problems faced by many yet solutions to prevent them and reduce them are not known to many. How to prevent Dark Circle? Let's know more from Dr Sowmya Maddineni, an Aesthetic Medicine Physician.