Short
ఇంట్లో గర్భధారణ పరీక్ష ఎలా చేయాలి? | How to Test Pregnancy at Home? | Dr D Deepa | #Shorts
About this short
మనలో చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసుకుంటారు (లేదా భవిష్యత్తులో చేయవలసి ఉంటుంది). అయితే అది ఎలా చెయ్యాలి? ఎప్పుడు చేయాలి? అది ఎంత ఖచ్చితమైనది? Gynaecologist అయిన Dr డీ దీప తో మాట్లాడి ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. A lot of us take pregnancy tests (or will have to do so in the future). But how is it done? When is it supposed to be done? How accurate is it? Let's find out more about pregnancy tests from Dr D Deepa, a Gynaecologist.