Short

నల్ల మచ్చలను తొలగించే చిట్కాలు? | Tips to Remove Black Spots in Telugu | Dr Lakshmi Manasi | #Shorts

Dr Lakshmi Manasi9 January 20230:40246 viewsTelugu

About this short

నల్ల మచ్చలు చాలా మందిలో కనిపిస్తాయి. కొన్ని చాలా త్వరగా అదృశ్యమవుతాయి, మరికొన్ని సంవత్సరాల తరబడి చర్మం మీద ఉండిపోవచ్చు. అవి ఎలా కలుగుతాయి? మనం వాటిని ఎలా వదిలించుకోవచ్చు? Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి నల్ల మచ్చల నివారణ గురించి తెలుసుకుందాం. Black spots are very commonly witnessed by many people. Some can disappear quite fast while others might take years. How are they caused? How can we get rid of them? Let's know more about black spots and their prevention from Dr Lakshmi Manasi, a Dermatologist.