Short
చెవుల్లోకి నీరు వెళ్లినప్పుడు ఏమి చేయకూడదు? | Don'ts for Getting Water Out of Ears | Dr Ramya Nalli
About this short
స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు నీరు చెవుల్లోకి వెళ్లవచ్చు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కానప్పటికీ, నీరు త్వరగా బయటకు వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఇది శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది. ENT Specialist అయిన Dr రమ్య నల్లి తో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. Water might go into our ears while we shower or go swimming. While it is not something to be worried about, it is important to ensure the water comes out soon. Also, it can make things problematic for people who have undergone surgeries. Let's find out more about water going into ears from Dr Ramya Nalli, an ENT Specialist.