పింపుల్స్ నయం అయిన తర్వాత మిగిలే మచ్చలు చాలా మందిని ఇబ్బందిపెడుతాయి. వాటిని పూర్తిగా తగ్గించడానికి సరైన చికిత్స అవసరం. ఈ వీడియోలో Dr Neethu Chowdary K గారు మచ్చలు ఎందుకు వస్తాయి, క్రీములతో తగ్గుతాయా? ఏ ట్రీట్‌మెంట్స్ బెస్ట్? అన్న వివరాలు చెబుతున్నారు.
ఈ వీడియో లో,
పింపుల్స్ మచ్చలు ఎందుకు వస్తాయి? (0:00)
క్రీములతో మచ్చలు పూర్తిగా పోతాయా? (0:46)
పింపుల్స్ మచ్చలు రాకుండా ఎలా తప్పించుకోవాలి? (1:12)
బెస్ట్ ట్రీట్‌మెంట్స్ ఏవి? (1:46)
హోమ్ రిమెడీస్ ఏమైనా ఉన్నాయా? (2:32)
ట్రీట్‌మెంట్‌కు ఎంత సమయం పడుతుంది? ఏవైనా సమస్యలు వస్తాయా? (3:26)
Acne scars are marks left on the skin after severe acne heals. They occur when the skin tissue is damaged during the healing process, leading to depressed, raised, or discolored areas. How to Treat Acne Scar? Let’s learn more from Dr Neethu Chowdary K, a Dermatologist.
In this Video,
What causes Acne Scar? in Telugu (0:00)
Can creams remove Acne Scar? in Telugu (0:46)
Prevention of Acne Scar, in Telugu (1:12)
Treatment of Acne Scar, in Telugu (1:46)
Are there any home remedies for Acne Scars? in Telugu (2:32)
How long does it take to recover from Acne Scars? in Telugu (3:26)
#AcneScar #TeluguHealthTips
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

