ఫలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ అనేది మహిళల గర్భధారణలో ముఖ్యమైన సమస్య. ఈ వీడియోలో Dr K Sirisha Mahi గారు ట్యూబ్ బ్లాకేజ్ అంటే ఏమిటి, దాని కారణాలు, లక్షణాలు, పరీక్షలు, చికిత్సలు మరియు IVF లేదా శస్త్రచికిత్స ద్వారా విజయావకాశాల గురించి వివరిస్తారు.
ఈ వీడియో లో,
ట్యూబ్ బ్లాకేజ్ అంటే ఏమిటి, ఇది గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తుంది? (0:00)
ఫలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ కి సాధారణ కారణాలు ఏమిటి? (0:30)
ట్యూబ్ బ్లాకేజ్ లక్షణాలు లేదా సంకేతాలు ఏమిటి? (1:29)
ట్యూబ్ బ్లాకేజ్ ఎలా నిర్ధారించబడుతుంది? ఏ పరీక్షలు చేస్తారు? (1:54)
జీవనశైలి లేదా ఇన్ఫెక్షన్లు బ్లాకేజ్ కి కారణమవుతాయా? (2:43)
బ్లాకేజ్ ఉన్న మహిళలకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? (3:54)
శస్త్రచికిత్స లేదా IVF విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి? (4:17)
ట్యూబ్ బ్లాకేజ్ శస్త్రచికిత్స అయిన తర్వాత కూడా ట్యూబ్ బాగోలేదంటే, సహజ గర్భధారణ సాధ్యమేనా? (5:00)
Tubal Blockage occurs when the fallopian tubes, which connect the ovaries to the uterus, become blocked or damaged. This can be caused by infections, pelvic inflammatory disease (PID), endometriosis, or scar tissue. What are the symptoms of Tubal Blockage? How to treat Tubal Blockage? Let’s learn more from Dr K Sirisha Mahi, an Obstetrician & Gynaecologist.
In this Video,
What is Tubal Blockage & how does it affect fertility? in Telugu (0:00)
Causes of Tubal Blockage, in Telugu (0:30)
Symptoms of Tubal Blockage, in Telugu (1:29)
Diagnosis of Tubal Blockage, in Telugu (1:54)
Can lifestyle changes increase the risk of Tubal Blockage? in Telugu (2:43)
Treatment of Tubal Blockage, in Telugu (3:54)
How successful are surgery or IVF for Tubal Blockage? in Telugu (4:17)
Can a woman conceive naturally with a Tubal Blockage? in Telugu (5:00)
#TubalBlockage #TeluguHealthTips
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

