గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది కిడ్నీలోని గ్లోమెరులి అనే ఫిల్టర్లలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బ తినే పరిస్థితి. ఈ వీడియోలో Dr Satyanarayana Garre గారు గ్లోమెరులోనెఫ్రైటిస్ ఏమిటి, లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్సలు మరియు లైఫ్‌స్టైల్ సూచనలు వివరంగా వివరిస్తారు.
ఈ వీడియో లో,
గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఏమిటి? (0:00)
లక్షణాలు ఏమిటి? (0:20)
కారణాలు ఏమిటి? (0:54)
గ్లోమెరులోనెఫ్రైటిస్ ను ఎలా నిర్ధారణ చేస్తారు? (1:45)
ప్రధాన చికిత్సలు ఏమిటి? (2:56)
ఇది శరీరంలోని ఇతర అవయవాలను ఎలా ప్రభావితం చేస్తుంది? (3:44)
గ్లోమెరులోనెఫ్రైటిస్ లో ఏ డైట్ మరియు లైఫ్‌స్టైల్ మార్పులు అవసరం? (5:16)
Glomerulonephritis is a kidney disorder in which the tiny blood-filtering units of the kidneys, called glomeruli, become inflamed and damaged. When they are inflamed, the kidneys cannot function properly, leading to symptoms such as swelling of the face, hands, legs, or feet, blood or protein in the urine, etc. How to treat Glomerulonephritis? Let’s learn more from Dr Satyanarayana Garre, a Nephrologist.
In this Video,
What is Glomerulonephritis? in Telugu (0:00)
Symptoms of Glomerulonephritis, in Telugu (0:20)
Causes of Glomerulonephritis, in Telugu (0:54)
Diagnosis of Glomerulonephritis, in Telugu (1:45)
Treatment of Glomerulonephritis, in Telugu (2:56)
Complications of Glomerulonephritis, in Telugu (3:44)
Diet & Lifestyle changes for Glomerulonephritis, in Telugu (5:16)
#Glomerulonephritis #TeluguHealthTips
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

