#VitaminDDeficiency #TeluguHealthTips
విటమిన్ డి అంటే ఏమిటి? ధాని వల్ల వచ్చే సమస్యలు. విటమిన్ డి ఫంక్షన్ ఏమిటి.విటమిన్ డి ని ఎలా అధిగమించాలి .విటమిన్ డి లోపానికి కారణాలు ఏమిటి? మనకు ఎంత సూర్యకాంతి అవసరం? విటమిన్ డి వల్ల మన శరీరం లో కాల్షియం తగ్గుతుందా. కాల్షియం లోపం ఏర్పడినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏ వయసులో కాల్షియం లోపం కనిపిస్తుంది?విటమిన్ డి గురించీ మరింత ఎంబిబిఎస్సె డాక్టర్ నిమ్మన చాందిని నుంచి తెలుసుకుందాం .
ఈ వీడియోలో,
విటమిన్ డి అంటే ఏమిటి మరియు దాని పనితీరు? (0:00)
మీకు లోపం ఉందని ఎల తెలుస్తుంది? (0:52)
విటమిన్ డి లోపం దేనికి కారణమవుతుంది? (1:28)
లోటును ఎలా అధిగమించాలి? (2:43)
విటమిన్ డి పెంచడానికి ఏ ఆహారం తినాలి? (3:25)
రోజుకు ఎంత విటమిన్ డి తీసుకోవాలి? (4:12)
ఏ వయసులో ఉన్న వారు ప్విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు? (4:41)
Vitamin D is essential for maintaining healthy bones and teeth. It also plays many other important roles in the body, including regulating inflammation and immune function. Vitamin D deficiency can lead to muscle weakness, weak bones, fatigue, hair loss, and even depression. How much Vitamin D does your body need every day? What foods are rich in Vitamin D? Let’s know more from Dr Nimmana Chandini, a General Physician.
In this Video,
What is the Role of Vitamin D in our body? in Telugu (0:00)
Symptoms of Vitamin D deficiency, in Telugu (0:52)
Causes of Vitamin D deficiency, in Telugu (1:28)
How to overcome Vitamin D deficiency? in Telugu (2:43)
What to Eat to increase your Vitamin D levels? in Telugu (3:25)
How much Vitamin D is okay per day? in Telugu (4:12)
At what age do people suffer from Vitamin D deficiency? in Telugu (4:41)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!