#SodiumImbalance #TeluguHealthTips
సోడియం అసమతుల్యత దాని వల్ల వచ్చే కారణాలు ఏమిటి? లక్షణాలు ఏమిటి మరియు చికిత్స ఏమిటి?ఎవరి దగ్గర ఎక్కువగా చూస్తాము.అన్న విషయాన్నీ ఎంబిబిఎస్ డాక్టర్ నిమ్మన చాందిని నుంచి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
మన శరీరంలో సోడియం యొక్క ప్రాముఖ్యత (0:00)
సాధారణ కారణాలు ఏమిటి? (0:42)
సోడియం అసమతుల్యతలో రోగి ఏ లక్షణాలను గమనించాలి? (1:35)
సోడియం అసమతుల్యత చికిత్స చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? (2:30)
సోడియం అసమతుల్యతను ఎలా నిర్ధారిస్తారు? (3:17)
హైపోనాట్రేమియా మరియు హైపర్నాట్రేమియాకు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? (4:26)
సోడియం అసమతుల్యత ప్రమాదం ఎవరికి ఉంది? (6:28)
సోడియం అసమతుల్యతను ఎలా నివారించవచ్చు? (7:19)
Sodium imbalance occurs when the levels of sodium in the body are too high (hypernatremia) or too low (hyponatremia), disrupting normal cellular and neurological functions. This imbalance can result from dehydration, kidney disorders, hormonal changes, or excessive fluid intake. What are the Symptoms of Sodium Imbalance? How to treat Sodium Imbalance? Let’s know more from Dr Nimmana Chandini, a General Physician.
In this Video,
Importance of Sodium in our body, in Telugu (0:00)
Causes of Sodium Imbalance, in Telugu (0:42)
Symptoms of Sodium Imbalance, in Telugu (1:35)
Complications of Sodium Imbalance, in Telugu (2:30)
Diagnosis of Sodium Imbalance, in Telugu (3:17)
Treatment of Hyponatremia & Hypernatremia, in Telugu (4:26)
Who is at risk of developing Sodium Imbalance? in Telugu (6:28)
Prevention of Sodium Imbalance, in Telugu (7:19)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at hello@swasthyaplus.com
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!